
గత రెండు రోజులుగా మేడమ్ చాలా హడావిడిగా ఉన్నారు...చెల్లి వాళ్ల అత్తగారి షాష్టిపూర్తి ( స్పెల్లింగ్ మిస్టేక్) ఇంకా కిరణ్ పెళ్లి ... పెళ్లి శుభలేకల్ కోసం ఇంకా చెల్లి ఫంక్షన్ ఫేవర్స్ కోసం బేగం బజార్ చక్కబేడుతున్న అన్న మాట.....ఇందులో నేను కస్టపడిపోయింది ఎం లేదు ..నా బండి మీద వాళ్ళని అక్కడికి తీసుకు వెళ్ళడం ...వాళ్ళు చూపించినవి కాకుండా వాళ్ల కళ్ళలో మెరుపులని బట్టి ఆ గిఫ్ట్ / శుభలేక వాళ్ళకి ఎంత నచ్చిందో గెస్ చేసి చెప్పడం అన్న మాట... చాలా ఈసీ పని కదా..ఇంత పెద్ద సహాయం వాళ్ళకి చేసినందుకు నాకు వాళ్ళు అదేదో రాజ్ కాచోరీ ఆంట తినమని ఇచ్చారు తినేసా బాగానే ఉంది... ఈ సారి బేగం బజార్ ఆంటెయ్ రాజ్ కాచోరీ ఇప్పిస్తే వస్తా అనీ చెప్పాలి ....
4 comments:
అవును బేగం బజార్ లో రాజ్ కచోరి బాగుంటుంది . నేనెప్పుడెళ్ళిన్నా తినేందుకు ప్రయత్నం చేస్తాను .
చాలా బాగుంది నిజంగా మాలాకుమారు గారు. ..వేడి వేడి గా తీసి ఇచ్చాడు అప్పుడెయ్
ప్రియమైన శిరీషా...
చేతకాకుండా రాసిన నేను మీకు నచ్చినందుకు థాంక్స్.. దయచేసి నాకొక సారి మెయిల్ చెయ్యగలరా...
sudha garu...mee mail id ivvandi tappakunda mail chestanu...mee blog bagundi andi ...
Post a Comment