దాదాపు సంవత్సరం అయ్యింది ఈ బ్లాగ్ లో టపా రాసి... ఇవ్వాళా పొద్దున ఫేస్ బుక్ లో నా స్నేహితుడి వేమన శతకం లో ఒక పద్యం షేర్ చేసాడు ....అతను షేర్ చేసిన ఉద్దేశం ఏది అయిన నాకు వెంటనే నేను రోజు ఒకటి చదువుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది...అందుకే ఈ రోజునుంచి ఒక వేమన పద్యం నా బ్లాగ్ లో పొందుపర్చుకుంటా ..అలానే ఇంకా బోల్డు కబుర్లు కూడా చెప్పుకుందాం ....
సమస్య - 5171
13 hours ago
1 comments:
enni rojulu raayaka pote ela andi....ippudu manchi nirnayam tisukunnaru ...mari raaseyandi roju....mi kaburlu
Post a Comment