200

Thursday, June 18, 2009

| | |

నావి ౨౦౦ పోస్ట్లు అయ్యాయి అని గుర్తు చేసిన మిత్రుడుకి ఈ పోస్ట్ అంకితం

ముందు ముందు పోస్ట్లు అన్ని తెలుగులోనే వెయ్యడానికి ట్రై చేస్తాను..

తెలుగులో ఎలా పోస్ట్ చెయ్యాలో తెలిపిన మురళి గారికి నా ధన్యవాదాలు

నన్ను తెలుగు లో పోస్ట్ చెయ్యమని encourage చేసిన ఫ్రెండ్స్ అందరు హాప్పీస్ ఏ కదా ...

ఎందుకో ఫొటోస్ అప్ లోడ్ చేసిన పోస్ట్ లు పబ్లిష్ అవ్వడం లేదు లేకపోతేయ్ బ్లాగ్ చాల కలర్ ఫుల్ గా ఉండేది

1 comments:

Shashank said...

రచ్చ. 200 అని కూడా తెలుగు రాసావు కద. గుడ్ గుడ్. btw congrats on your 200th post.