నేను హైదరాబాద్ లో ౨౦౦౪ నుంచి ఉంటున్న కానీ హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుంది అని తెలియదు నిన్నటివరకు...
ఏంటి అబ్బ అంత గొప్ప విషయం అనుకుంటున్నారా నిన్న నేను ఫస్ట్ టైం ట్యాంక్ బండ కి వెళ్ళాను...అది ఎం గొప్ప సంగతి అని తిసిపదేయకండి ఇది వరకు పని మీద అటు వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ గోల కి నేను అలానే అనుకునేదాన్ని...అబ్బ ఇది ఎం రోడ్ ర బాబు అని ...కానీ నిన్న ఫస్ట్ టైం అక్కడ బండి పార్క్ చేసి ఆ ట్యాంక్ బండ్ అందాలూ చూసాను...అడుక్కునే వాళ్ళు, చిరుతిల్లి అమ్మేవాళ్ళు , చిన్నపిల్లలు , కాలేజీ స్టూడెంట్స్, లవర్స్ ఫామిలీస్...అబ్బ చాల మంది ఉన్నారు అక్కడ... వాళ్ళని చూసి ఇదివరకు విళ్ళకి ఇది ఎం పిచ్చి రా బాబు ...ఆ కంపు లో అలా తిరుగుతారు అనుకున్న కానీ అది తప్పు అని నిన్న అర్ధం అయ్యింది ఆ చల్ల గాలి అమ్మ ఒడిలో సేద తిరినట్లుగా ఉంటుంది..ఆ ట్రాఫిక్ గోల మనకి అసలు వినపడ్నే పడదు..ఆ బుద్దిడి అందాలూ ప్రంపంచాన్ని మర్చిపోయేలా చేస్తాయి నిజంగా చిన్ని గారిలా నేను కూడా దాన్ని న కేర్ ఆఫ్ అడ్రస్ లా చేసుకోవాలి అనిపించింది..దగ్గర ఏరియా లో ఇల్లు దొరుకుతుంది ఏమో చూసి అమ్మ ఒప్పుకుంటే ఇల్లు మారిపోవలి...
1 comments:
Hi Sirisha,
మీ post చాలా బాగుంది. మీ post చదివాక నాకు కాసేపు అలా time spend చేయలని వుంది. ఎందుకంటె నేను hyd లో 20 yrs నించి వుంటున్నాను కాని, ఇంత వరకు places సరిగ్గా చూడలేదు.
Post a Comment