ఒక్క అడుగు

Wednesday, April 29, 2015

| | |


దాదాపుమూడూసంవత్సరాలుగా ఏ పోస్ట్ లేదు.. చేసిన ఘనకార్యాలుఎం లేవు.. అందువలన క్లుప్తంగా జరిగినవి చెప్త..తమ్ముడికి మళ్లీ కొడుకు పుట్టాడు... నేను మా వారితో కలిసి  డిసెంబర్ 7 2014 న గుంటూర్ కి మకాం మార్చం ... పతి సేవలతో అత్తగారి సేవలతో తరిస్తున్న.... ఉద్యోగానికి మంగళం పాడేశా ...

అలా రోజులో కాలి సమయం లో ఎం చెయ్యను ఎం చెయ్యను అని నా స్నేహితుల బుర్ర తినేస్తున్న... అప్పుడు సుష్మా బ్లోగ్ రాసుకో తల్లి మా బుర్ర తినకు అని సలహా ఇచ్చింది.. సో ఇవ్వాళ బుధవారం ఏకాదశి మంచి రోజు అని ఎంట్రీ ఇచేసా... సో మళ్లీ నా సోధి మొధలు.. నాకు ఒక వ్యాపకాం అండ్ చదివే వాళ్ళకి ......