నేను ఆన్‌లైన్ లో చదివిన మొదటి బుక్ ఇంకా బాగా ఇంప్రెస్ అయిన బుక్ ...ఈ నోవెల్ రాసిన రైటర్ ఒక మెడికో...చాలా బాగా రాశారు...తనకి ఎంసెట్ లో ర్యాంక్ రావడం తన చిన్నతనం..కాలేజ్ లైఫ్..హాస్టిల్ లైఫ్...తన ప్రేమ గురించి ఆమె చనిపోయినప్పటి బాధ గురించి...బెస్ట్ ఫ్రెండ్ గురించి...అసలు చదవడం స్టార్ట్ చేస్తే అప లేం అంత బాగుంధీ...మీకు ఎవరికైన ఈ బుక్ హార్డ్‌కాపీ గురించి తెలిస్తే చెప్పండి...నాకు కావాలి
by the way here is Manasasanchararey...
తాను రాసిన మరో నోవెల్ శ్రీ కూడా చాలా బాగుంటుంది..
2 comments:
మానస బదులుగా "మానశ" అని కావాలని పెట్టారా?
spelling mistake...
Post a Comment