ఆకాశవాణి వివిధ భారతి

Wednesday, July 7, 2010

| | |


రేడియో ఎంత మంది వింటారు రోజు …నేను చాలా అరుదుగా నా మూడ్ బాగోనప్పుడు డ్రైవ్ చేయాల్సి వస్తీ ఏకాగ్రత కోసం అంటెయ్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించకుండా పాటలు వింటాను అన్న మాట …అప్పుడు నా ఛాయస్ 93.5 SFM…98.3 అసలు నచ్చదు నాకు adds చాలా ఎక్కువ ....వాగుడు ఎక్కువగా ఉంటుంది ...93.5 sfm కూడా అలానే అనిపిస్తుంది కానీ ఎం చేస్తాం.. అరేయ్ అసలే చిరాకుగా ఉంది ఈ సాంగ్స్ కాకుండా పాత సాంగ్స్ వేస్తె …సోది ఎక్కువ చెప్పకుండా ఉంటెయ్ adds లేకుండా ఉంటెయ్ ఎంత బాగుండు అని ఎన్నిసార్లు అనుకునే దాన్నో …ఒకప్పటి ఆకాశవాణి గురించి తెలుసు కానీ నాకు తెలియదు ఇంకా ఉంది అని ..మొన్న ఏదో అలా fm వింటూ చానల్స్ మర్స్తున్నమారుస్తూ ఉంటెయ్ …ఒక చక్కని పాత పాట కుశలమా నీవు కుసలేమేయ్ కదా అంటూ సూపర్ సాంగ్ వచ్చింది …అరేయ్ ఏంటి fm నుంచి న mp3 లోకి ఎలా వెళ్ళింది అని చూస్తె అది ఒక రేడియో ఛానల్ 102.8 అబ్బ నిజంగా పాట అయిన వెంటనే పాట అలా వరసగా 3 పాటలు వాచక అప్పుడు ఆకాశవాణి వివిధ భారతి అని వినిపించింది.. చాలా బాగుంది అది ఎక్కువ ప్రకటనలు లేవు ఎంకేర్స్ సోది వాగుడు లేదు ..

నాకు ఐతే బాగా నచ్చింది తెలియని వాళ్ళు ఉంటె ఫాలో అవుతారు అని మీతో పంచుకుంటున్న...

1 comments:

సుజాత వేల్పూరి said...

FM ఛానెల్సన్నీ వాగుడు కాయల్తో నిండి ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళ వాగుడు భరించలేక నిస్సత్తువ ఆవహిస్తుంది. స్పెషల్లీ ట్రాఫిక్ లో ఇరుక్కుని బండి ముందుకు వెనక్కి కదల్లేని పరిస్థితిలో వీళ్ళు నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే తల్లో సన్నగా హోరు మొదలవుతుంది. అందుకే వీలైనంత వరకూ FM ని అవాయిడ్ చెయ్యాలి.

వివిధ భారతి లో పాటలు ఎప్పుడూ సూపర్ హిట్టే! ఎవర్ గ్రీనే! అవి తెలుగైనా, హిందీ అయినా!

మీరెప్పుడైనా రాత్రి పదింటికి ఛాయా గీత్ విన్నారా?